ప్రకాశం: త్రిపురాంతకం మండలం కొత్త అన్నసముద్రంలో అనుమానస్పద స్థితిలో ఐదుగురికి విద్యుత్ షాక్ కొట్టడంతో దేవయ్య, విజయ్‌కుమార్ అనే ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. సీపీఆర్ చేయడంతో మిగిలిన ముగ్గురి ప్రాణాలు నిలబడ్డాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విద్యుత్ షాక్‌కు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.