MDCL: కాప్రా సర్కిల్ పరిధిలోని క్రీడాకారులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ తెలిపింది. గెలీలియో నగర్ ఖాలీ స్థలాన్ని స్పోర్ట్స్ ఎరినాగా అభివృద్ధి చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధి సర్కిల్ ప్రాంతాలలో క్రీడాభివృద్ధి కోసం సైతం కృషి చేయాలని నిర్ణయం తీసుకుని ముందుకు వెళుతున్నట్లుగా ప్రత్యేక నోట్లో వివరాలు రాసుకొచ్చింది.