TG: డిసెంబర్ 13న ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో MCHRDలో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఫ్రెండ్లీ ఎగ్జిబిషన్ మ్యాచ్లో మెస్సీ పాల్గొననున్నారు. ఈ క్రమంలో మెస్సీతో కలిసి రేవంత్ ఫుట్బాల్ ఆడనున్నారు. ఈ మ్యాచ్ కోసం రేవంత్ ప్రాక్టీస్ మొదలుపెట్టారు.