HYD: నగరంలో ఓవర్హెడ్ విద్యుత్ లైన్లను అండర్ గ్రౌండ్ కేబుల్స్గా మార్చేందుకు ప్రభుత్వం రూ. 4,051 కోట్లకు ఆమోదం తెలిపింది. మొత్తం 3,899 కిమీ పొడవున 33KV, 11KV, LT లైన్లను భూగర్భీకరణ చేయనున్నారు. ప్రారంభ దశలో బంజారాహిల్స్, సికింద్రాబాద్, హైదరాబాదు సెంట్రల్, హైదరాబాదు సౌత్ అనే నాలుగు సర్కిళ్లలో పనులు చేపట్టనున్నారు.