WGL: వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం ఇవాళ ఉదయం 11 గంటలకు కొత్త హాల్లో మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరగనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, చెరువుల పునరుద్ధరణ, శానిటేషన్, వరద ముంపు ప్రదేశాల గుర్తింపు, ఔట్సోర్సింగ్ సిబ్బంది జీతాల పెంపు వంటి కీలక అంశాలు ఎజెండాలో ఉన్నాయి.