BDK: గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో విడతలో 7 మండలాల నుంచి తొలి రోజున మొత్తం 71 నామినేషన్లు దాఖలు అయినట్లు కలెక్టర్ జితేష్ వీ. పాటిల్ తెలిపారు. 25 మంది సర్పంచ్ పదవులకు, 46 మంది వార్డు సభ్యులుగా నామినేషన్లు వేశారని, మండలాల వారీగా సర్పంచి, వార్డు మెంబర్లు దమ్మపేట 9-6, అశ్వారావుపేట 8-11, చండ్రుగొండ 4-15, ములకలపల్లి 2-3, చుంచుపల్లి 1-8,గా ఉన్నారు.