AP: మంత్రి సంధ్యారాణి పీఏని అరెస్ట్ చేయాలని.. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి డిమాండ్ చేశారు. పోలీసులు నిష్ఫక్షపాతంగా విచారణ జరపాలని అన్నారు. బాధితురాలికి తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
Tags :