RR: షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూరు పట్టణంలో ఆధ్యాత్మిక కార్యక్రమానికి దేవనాథ జీయర్ స్వామి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వారిని కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అన్ని వర్గాల ప్రజలు ఆధ్యాత్మిక భావనను పెంపొందించుకోవాలని, సనాతన హిందూ ధర్మాలను పాటించవలసిన బాధ్యత మనందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.