ADB: ఉద్యోగం పేరుతో మోసం చేసిన ప్రశాంత్ జవాడే, రాజేష్ పై కేసు నమోదు చేసినట్లు టూ టౌన్ SI నాగరాజు శుక్రవారం తెలియజేశారు. మహారాష్ట్ర సింగరేణి ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితుని వద్ద నుండి రూ.2 లక్షలు వసూలు వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసే మాటల నమ్మవద్దని, నిర్భయంగా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని కోరారు.