PPM: ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా పాలకొండ మండలంలోని పలు ప్రాంతాలను కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్ది సందర్శించారు. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత అని, దుకాణాల ముందు చెత్త కనిపిస్తే సీజ్ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్లపై చెత్త కనిపిస్తే ఉపేక్షేంది లేదని, దానికి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.