AP: మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఎస్ సతీష్ రాజీనామా చేశారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. అటు మంత్రి గుమ్మడి సంధ్యారాణిపైనా విమర్శలు వినిపించాయి. ఈ నేపథ్యంలో సతీష్ తన రాజీనామా లేఖ మంత్రికి పంపారు. సతీష్ రాజీనామాపై పలు సంఘాల నుంచి డిమాండ్లు వినిపించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.