PPM: రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘రైతన్న మీకోసం’ జిల్లాలో ఉత్సాహంగా జరుగుతోందని జే.సీ. యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. వ్యవసాయ అభివృద్ధి కార్యాచరణ ప్రణాళికలో భాగంగా రైతుల సమస్యలు తెలుసుకోవడానికి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడానికి బలిజిపేట మండలం పేటపెద్దిం గ్రామాన్ని గురువారం పర్యటించారు. పలు అంశాలపై సమాచారం సేకరించడం జరుగుతుందన్నారు.