SKLM: పలాస మండలం గరుడఖండి గ్రామ సమీపంలోని పాత జాతీయ రహదారిపై గురువారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన విషయం తెలిసిందే. మృతులు పాతపట్నం మండలం సరళి గ్రామానికి చెందిన తలగాపు భీమారావు, తలగాపు వేణుగా గుర్తించారు. తీవ్రంగా గాయపడిన సుశాంత్ (23) ఒడిశా గజపతి జిల్లా ఆర్. ద్రమగిరి బ్లాక్ డేరా గ్రామానికి చెందినవాడని తెలిపారు.