VZM: జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర రావు సాదారణ తనిఖీలలో భాగంగా ఇవాళ రాజాం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. వినియోగదారులకు అవసరమైన అన్ని స్టాంపులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆఫీస్‌కు వచ్చేవారు ఏమైనా సమస్యలు ఉంటే సబ్ సబ్ రిజిస్ట్రార్‌ను సంప్రదించాలని కక్షిదారులు బ్రోకర్లను సంప్రదించవద్దని సూచించారు.