ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీకి US ప్రీమియర్స్ నుంచి పాజిటివ్ టాక్ వస్తోంది. రామ్ వన్ మ్యాన్ షో చేశాడని, సాలిడ్ హిట్ కొట్టాడని నెటిజన్లు అంటున్నారు. భాగ్యశ్రీతో కెమిస్ట్రీ, స్క్రీన్ప్లే, ఎమోషన్స్ బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. సందర్భం లేని సీన్లు ఉన్నా.. ఓవరాల్గా రామ్ ఈజ్ బ్యాక్ అంటూ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.