MHBD: జిల్లాలో జీపీ ఎన్నికలు సజావుగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ తెలిపారు. ఈ మేరకు బుధవారం కలెక్టర్లు, సీపీ, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. అనంతరం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.