SDPT: పట్టణంలో ఆటో డ్రైవర్లు యూనిఫామ్ ధరించాలని ట్రాఫిక్ CI ప్రవీణ్ కుమార్ సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్‌తో పాటు సంబంధిత డాక్యుమెంట్స్ దగ్గర ఉంచుకోవాలని అన్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించకపోతే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.