BHNG: మోటకొండూరు మండలం నాంచారిపేటలో మంగళవారం ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, ఆలేరు MLA బీర్ల ఐలయ్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సబియా కీ.శే ఎండీ కరీం కుటుంబానికి చెందిన కొత్త ఇల్లు గృహప్రవేశాన్ని MLA ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీం మరణం బాధాకరమని భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త ఇళ్లు నేడు పూర్తవడంతో ఆయన కల నెరవేరిందన్నారు.