BDK: EMRS స్కూల్, కాలేజీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ కోసం అప్లై చేసుకోవాలని ఐటీడీఏ పీవో రాహుల్ సోమవారం తెలిపారు. బోధన, బోధనేతర సిబ్బందిని తాత్కాలిక ఉద్యోగులుగా నియమిస్తామన్నారు. టీజీటీ ఇంగ్లీష్-1, లైబ్రేరియన్-1, సెక్యూరిటీ గార్డ్ (పు)- 24, ల్యాబ్ అటెండెంట్- 1, మెస్ హెల్పర్ (పు)- 12, కుక్ (పు)- 2, స్వీపర్ (పు)- 8గా ఉన్నాయన్నారు.
Tags :