NLG: హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ ఎంఎల్ఆర్ ఇన్స్టిట్యూట్లో డిసెంబర్ 22 నుంచి 28 వరకు జాతీయ సమైక్యత శిబిరాన్ని నిర్వహించనున్నారు. ఈ మేరకు ఇవాళ వాలంటీర్లను ఎంపికకు చేయనున్నట్లు ఎన్ఎస్ఎస్ జాతీయ సమన్వయకర్త డాక్టర్ పసుపుల మద్దిలేటి తెలిపారు. డిగ్రీ, జూనియర్ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో వాలంటీర్లను ఎంపిక చేస్తారని పేర్కొన్నారు.