KDP: ప్రొద్దుటూరులో ఇవాళ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ కమిటీ నియామకాలు జరుగునున్నాయి. కడప జిల్లా వైసీపీ అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి పాల్గొని పార్టీ కమిటీ సభ్యులను ఉద్దేశించి దిశా నిర్దేశం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంఛార్జ్లు, పరిశీలకులు,రాష్ట్రస్థాయి వైసీపీ నాయకులు పాల్గొననున్నారు.