TG: 2011 జనగణన ప్రకారం సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇవ్వనున్నారు. గత ఎన్నికల్లో రిజర్వ్ చేసిన వార్డులు/గ్రామాలు అదే కేటగిరీకి మళ్లీ రిజర్వ్ చేయరాదు. ఎస్టీ గ్రామాల్లో 100శాతం రిజర్వేషన్లు వారికే మొదట ఖరారు చేసి.. తర్వాత SC నుంచి బీసీకి కేటాయిస్తారు. మహిళల రిజర్వేషన్లను అన్ని కేటగిరీలలో ప్రత్యేకంగా అమలు చేస్తారు.