NLR: దేవాదాయ శాఖ భూములను MLA సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దోచుకుంటున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. కాకుటూరు పంచాయతీ పరిధిలో 48 సెట్ల ఆలయ భూమిని ఆక్రమించి రియల్ ఎస్టేట్ కోసం సోమిరెడ్డి రోడ్డు వేయించారని ఆయన పేర్కొన్నారు. ఇందుకోసం సోమిరెడ్డి రూ. కోటి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు కాకాణి ఎండోమెంట్ అధికారులకు ఫిర్యా దు చేశారు.