TG: పంచాయతీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ‘పల్లెబాట’ పేరుతో డిసెంబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా సీఎం జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రతి రోజూ రెండు నియోజకవర్గాల్లో పర్యటిస్తూ.. పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇందుకోసం గ్రామాల్లో 1,01,899 పనులను ప్రభుత్వం సిద్ధం చేసింది.