ప్రముఖ OTT సంస్థ నెట్‌ఫ్లిక్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. సౌత్ ఇండస్ట్రీ నుంచి వెబ్‌సిరీస్‌లు, రియాల్టీ షోలు, మూవీలు ఇలా ఒరిజినల్ కంటెంట్‌ను నిర్మించనుంది. సౌత్ సినిమాలను అధిక ధరకు కొనుగోలు చేయడంలో తమ డబ్బును వృధా చేసుకోకూడదని ఈ నిర్ణయం తీసుకున్నట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది.