AP: మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి సాకె గంగమ్మ ఇవాళ కన్నుమూశారు. ఈ నేపథ్యంలో వైసీపీ అధినేత జగన్ సంతాపం తెలిపారు. ఆయనతో పాటు పలువురు రాజకీయ నేతలు గంగమ్మకు సంఘీభావం ప్రకటించారు. సాకే శైలజానాథ్.. ప్రస్తుతం శింగనమల వైసీపీ ఇంఛార్జ్‌గా ఉన్నారు.