AP: మెగా డీఎస్పీ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు సెలవులను మంజూరు చేస్తూ డైరెక్టర్ విజయరామరాజు ఉత్తర్వులు జారీ చేశారు. అక్టోబరు నుంచి డిసెంబరు వరకు సీఎల్స్ 4, ఐచ్ఛిక సెలవు ఒకటి, ప్రత్యేక సీఎల్స్ 2, మహిళా టీచర్లకు అదనపు ప్రత్యేక సెలవు ఒకటి మంజూరు చేశారు.