PDPL: పంటల మార్పిడిపై రైతులు దృష్టి సాధించాలని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. సుల్తానాబాద్‌లో సహకార వారోత్సవాల నిర్వహించారు. ఆయిల్ పామ్ అవగాహనలో మాట్లాడుతూ.. వరి సాగు, రసాయనిక ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గుతుందన్నారు. 3 సంవత్సరాల తర్వాత దీర్ఘకాల లాభాలు ఇస్తుందని, దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు రైతులు ముందుకు రావాలని సూచించారు.