NZB: మధ్యాహ్న భోజన కార్మికులపై జిల్లా విద్యాశాఖ అధికారి ఒత్తిడి పెంచడం మానుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య అన్నారు. NZB జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెలకు నాలుగు సార్లు మటన్, చికెన్ పెట్టాలని డీఈవో తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.