MBNR: మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు ఇటీవల మరణించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి డాక్టర్ చర్ల కోల లక్ష్మారెడ్డి గురువారం మాజీ మంత్రి హరీష్ రావును పరామర్శించారు. సత్యనారాయణ రావు చిత్రపటానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.