NZB: కార్తీక పౌర్ణమి సందర్భంగా నరసింగపల్లి ఇందూరు తిరుమల గోవింద వనమాల క్షేత్రంలో పవిత్రోత్సవాలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా స్వామివారికి అభిషేకాలు నిర్వహించి, శ్రీవారి కల్యాణం జరిపించారు. ఈ కల్యాణంలో సినీ నిర్మాత దిల్ రాజు, శిరీష్‌తో పాటు ఆలయ ధర్మకర్త నరసింహారెడ్డి పాల్గొన్నారు.