మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి స్వామి దేవస్థానంలో హైదరాబాద్ ఏసీపీ నరసింహ మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థాన విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో చలనచిత్ర దర్శకులు బీవీవీ చౌదరి, జబర్దస్త్ గుండు కురుమూర్తి, తదితరులు ఉన్నారు.