NDL: బనగానపల్లె పట్టణ సమీపంలో ఉన్న రవ్వలకొండ క్షేత్రంలో అయ్యప్ప స్వాములకు వైసీపీ నాయకుడు తిరుపాల్రెడ్డి బిక్ష ఏర్పాటు చేశారు. కార్తీక మాస పౌర్ణమి సందర్భంగా అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేసినట్లు తిరుపాల్ రెడ్డి పేర్కొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సేవా ట్రస్టు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వాములకు భిక్షను ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.