నవంబర్ 14 నుంచి భారత్ – సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్ కోసం 15 మంది సభ్యులతో కూడిన సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. అయితే, ఈరోజు BCCI.. భారత్ జట్టును కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ తిరిగి జట్టులోకి రానున్నట్లు తెలుస్తోంది.