HYD: సీఎం రోడ్ షో ఏర్పాటుపై షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నేడు యూసఫ్‌గూడ డివిజన్, కృష్ణానగర్, బీ బ్లాక్‌లో సీఎం రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ సందర్భంగా ఏర్పాటుపై స్థానిక నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ నాయకుడు మహ్మద్ ఇబ్రహీం, పురుషోత్తం రెడ్డి, జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.