PLD: చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు మాజీ ముఖ్యమంత్రి జగన్పై నిన్న తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రైతులు, వ్యవసాయంపై జగన్ మాట్లాడితే ‘నాగలి నవ్వుతుందని, నేలతల్లి బోరుమంటుందని’ ఘాటుగా విమర్శించారు. రైతుల నమ్మకాన్ని జగన్ కోల్పోయారని, ఆయన రైతులకు అనర్హుడని మండిపడ్డారు. వైసీపీ అసత్య ప్రచారాలు మానుకోవాలని ఎమ్మెల్యే హితవు పలికారు.
Tags :