NDL: ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇవాళ విద్యార్థులకు చదరంగం పోటీలను నిర్వహించారు. చదరంగం పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆర్యవైశ్య సంఘం సభ్యులు సుదర్శన్ శెట్టి బహుమతులను అందజేశారు. క్రీడాకారులను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తామని సుదర్శన్ శెట్టి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు విద్యార్థులు పాల్గొన్నారు.