NLR: ఈ నెల 6, 7, 8 తేదీల్లో నగరంలోని విఆర్సీ మైదానంలో జరిగే కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు కోరారు. ఈ మేరకు ఇవాళ VRC మైదానంలో జరుగుతున్న ఏర్పాట్లను వారు పరిశీలించారు. భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకోవాలన్నారు.