NLG: కేతేపల్లి బైపాస్ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదంలో గేదెలు మేపుతున్న మారగోని బిక్షంను గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.