E.G: జగ్గంపేట మండలం బూరుపూడి గ్రామపంచాయతీ పరిధిలో కుండ్ల మహంతి దుర్గాప్రసాద్ కుమారుడు దత్త సాయిపై వేడి నీళ్లు పడి శరీరమంతా కాలిపోవడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జగ్గంపేట మణికర్ణిక ట్రస్ట్ మంగళవారం రూ. 60,000లు వైద్య నిమిత్తం ఆర్థిక సాయం అందజేశారు.