RR: రాష్ట్రంలో వేలాది మంది విద్యార్థుల స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ రంగారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి ఆకాష్ నాయక్ అన్నారు. కొందుర్గులో ఇవాళ ఆయన మాట్లాడుతూ.. రేపు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మంత్రుల కార్యాలయాల ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.