రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాజాసాబ్’ మూవీ వాయిదాపై మేకర్స్ స్పందించారు. అనుకున్న సమయానికే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ‘ఈ మూవీ VFX, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2026 JAN 9న అన్ని ఫార్మాట్లలో రిలీజ్ చేస్తాం. USలో DECలో భారీ ఎత్తున ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నాం. DEC 25లోపు అన్ని పనులు పూర్తి చేసి కాపీని రెడీ చేస్తాం’ అని అన్నారు.