WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో వరి ధాన్యాన్ని సులభంగా అరబెట్టేందుకు నూతన డ్రై మిషన్ను ఏర్పాటు చేసారు. ఈ మిషన్ని మార్కెట్ కమిటీ ఛైర్మన్ నరుకుడు వెంకటయ్యతో కలిసి వరంగల్ జడ్పీ సీఈవో రాంరెడ్డి మంగళవారం ప్రారంభించారు. రైతులు ఈ మిషన్ను సద్వినియోగ పరుచుకోవాలని కోరారు.