కృష్ణా: మచిలీపట్నంలో ఆదివారం చికెన్ స్కిన్ లెస్ ధర కేజీ రూ.220, స్కిన్‌తో రూ.200 విక్రయిస్తున్నారు. జిల్లాలో ప్రాంతాల బట్టి కొన్నిచోట్ల ధరలలో మార్పు ఉండవచ్చని అధికారులు తెలిపారు. మటన్ కేజీ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు దుకాణదారులు అమ్ముతున్నారు. కార్తీక మాసం ప్రారంభమైన మాంసం ధనలను పెద్దగా మార్పు లేదని ప్రజలు అంటున్నారు.