KDP: సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరులోని గ్రామ సచివాలయ ఉద్యోగి ప్రవీణ్ కుమార్ రెడ్డి పింఛన్ సొమ్ము రూ. 6.50 లక్షలతో పాటు రాయితీ సెనగ విత్తనాల కోసం రైతులు చెల్లించిన రూ. 7లక్షల నగదుతో గుడాయించాడని పోలీసులు తెలిపారు. అతని ఆచూకీ లభ్యం కాకపోవడంతో సచివాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. పింఛన్ దారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని MPDO శ్రీనివాస రెడ్డి తెలిపారు.