WGL: జిల్లా కోర్టులో నేటి నుంచి స్పెషల్ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తులు వీబీ నిర్మల గీతంబ, సాయికుమార్ తెలిపారు. ఇవాళ WGL జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాజీ తగుపడు, క్రిమినల్, ఆధార్, సివిల్, మోటార్ యాక్సిడెంట్, వివాహ తగాదాల కేసులను ఇరు పక్షాల అంగీకారంతో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.