HYD: జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మద్దతుగా షాద్‌నగర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ రంగ సంస్థల ఛైర్మన్ వీర్లపల్లి శంకర్ ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నవీన్ యాదవ్‌ను గెలిపిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మరింత సంక్షేమం, అభివృద్ధి పెరుగుతుంది. అనవసరంగా ప్రతిపక్ష BRS పార్టీకి ఓటు వేస్తే అభివృద్ధి జరగదని పేర్కొన్నారు.