AP: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10:35 గంటలకు మొదటి కోర్టు హాల్లో ప్రమాణం చేస్తారు. జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ స్వస్థలం పార్వతీపురం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో ఆయన విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం గుజరాత్ హైకోర్టు నుంచి బదిలీపై ఏపీకి వచ్చారు.