KMR: ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇప్పటికీ బీఆర్ఎస్లోనే ఉన్నారని.. తెలంగాణలో ఎక్కడా జరగని అభివృద్ధి బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిందని ఆయన వర్గీయులు పేర్కొన్నారు. పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ బాన్సువాడలో 2009లో ఓడిపోయి ముఖం చాటేశారన్నారు.