GNTR: నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీఐపీ రోడ్డులో మంగళవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి భయాందోళనకు గురయ్యారు. మృతుడు బురదలో పడి ఉండటంతో మద్యం తాగి చనిపోయాడా? లేదా ఎవరైనా హత్య చేసి ఇలా చిత్రీకరించారా? అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.